డైరెక్ట్ అకౌంట్లోకే…!

డైరెక్ట్ అకౌంట్లోకే…! – అధికారుల పకడ్బందీ చర్యలు – పేరులేని వారికోసం సహాయకేంద్రం – టోల్‌ ఫ్రీ నెంబర్ ప్రకటించిన అధికారులు వికారాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ అమలు కోసం జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలతో తొలివిడతగా రూ. 1లక్ష వరకు రుణమాఫీని గురువారం నుంచి అమలు చేస్తోంది. ఈ నిర్ణయంతో జిల్లా లో 46,633 మంది రైతులకు గాను 256.26 కోట్ల … Continue reading డైరెక్ట్ అకౌంట్లోకే…!