ఉపాధ్యాయులు.. త్రిమూర్తులే..!

ఉపాధ్యాయులు.. త్రిమూర్తులే..! – అభివర్ణించిన చిట్టిగణాపూర్ గ్రామస్తులు – బదిలీ ఉపాధ్యాయులకు వీడ్కోలు సన్మానం తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : విద్యతో పాటు పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన ముగ్గురు ఉపాధ్యాయులను త్రిమూర్తులని తాండూరు మండలం చిట్టిగణాపూర్ గ్రామస్తులు అభివర్ణించారు. గ్రామంలో దాదాపు 14 ఏండ్లుగా పాఠశాలలో ఉత్తమ సేవలు అందించిన హెచ్ఎం కిష్టప్ప, ఉపాధ్యాయులు బాలరాజ్, భాను ప్రసాద్ ఇటీవలే బదిలీపై వెళ్లారు. బదిలీపై వెళ్లిన ఈ ముగ్గురు ఉపాధ్యాయులకు శుక్రవారం గ్రామస్తుల సమక్షంలో … Continue reading ఉపాధ్యాయులు.. త్రిమూర్తులే..!