ఆషాడం గొరింటాకు సంబరం

ఆషాడం గొరింటాకు సంబరం – చేతులకు పెట్టుకున్న మహిళలు – కౌన్సిలర్ సంగీత ఠాకూర్ ఇంట సందడి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఆషాఢ గొరింటాకు సందడి ఏర్పడింది. శుక్రవారం మున్సిపల్ పరిధి గాంధీనగర్ వార్డు కౌన్సిలర్ సంగీత ఠాకూర్ నివాసంలో సామూహిక గోరింటాకు సంబరం జరుపుకున్నారు. కౌన్సిలర్ తో పాటు మహిళలు చేతులకు గొరింటాకును వేసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో మహిళలు … Continue reading ఆషాడం గొరింటాకు సంబరం