రహదారికి రాజయోగం..! – డబుల్ రోడ్డుగా తాండూరు-వికారాబాద్ రూట్ – స్పీకర్, తాండూరు ఎమ్మెల్యే స్పెషల్ ఫోకస్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు – వికారాబాద్ రోడ్డుకు రాజయోగం కలగబోతోంది. రూ.100కోట్లతో ఈ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చబోతున్నారు. ఈ నెల 27న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి, రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో ఈ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసేందుకు ముహుర్తం నిర్ణయించారు. ఇందుకు … Continue reading రహదారికి రాజయోగం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed