స్కూల్‌ టైమింగ్‌లో చేంజ్..!

స్కూల్‌ టైమింగ్‌లో చేంజ్..! – మార్పులు చేసిన విద్యాశాఖ – ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో మార్పులు చేసింది. ఈ మేరకు శనివారం విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల సమయాలకు అనుగుణంగా ఉన్నత పాఠశాలల సమయాల్లో మార్పు చేస్తున్నట్టు ప్రకటించింది. ఉదయం, సాయంత్రం వేళల్లో టైమింగ్‌లను చేసింది. గతంలో ఉన్నత పాఠశాల సమయాలను ఉదయం 9.30 నుంచి 9గంటలకు మారుస్తూ ఉత్తర్వులు … Continue reading స్కూల్‌ టైమింగ్‌లో చేంజ్..!