చేనేత, జౌళి శాఖలో ఉద్యోగాలు

చేనేత, జౌళి శాఖలో ఉద్యోగాలు – భర్తికి నోటిఫికేషన్ జారీ చేసిన సర్కారు – ఉద్యోగాలు, అర్హులు ఎవరంటే..? హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని చేనేత, జౌళిశాఖలో ఉద్యోగాలను భర్తి చేసేందుకు రేవంత్‌ సర్కారు దృష్టి సారించింది. ఉద్యోగాల భర్తీ కోసం శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ విషయాన్ని ఆ శాఖ కమిషనర్‌ శైలజా రామయ్యర్‌ ప్రకటించారు. మొత్తం 30 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుండగా ఇందులో 8 క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్స్‌, 22 … Continue reading చేనేత, జౌళి శాఖలో ఉద్యోగాలు