సాయినాథుని సేవలో శంకరన్న..!

సాయినాథుని సేవలో శంకరన్న..! – గురుపౌర్ణమిలో ప్రత్యేక పూజలు – షిర్డిసాయి మందిరంలో అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ సాయిబాబ సేవలో తరించారు. ఆదివారం గురు పౌర్ణమిని పురస్కరించుకుని కోకట్ రోడ్డు మార్గంలో వెలసిన శ్రీ షిర్డీ సాయి బాబా మందిరంలో జరిగిన ఉత్సవాల్లో శంకర్ యాదవ్ సతీమణి చంద్రకళ, కుమారుడు అభినవ్ సాయి, … Continue reading సాయినాథుని సేవలో శంకరన్న..!