సాయినాథ్‌ మహరాజ్‌కీ జై..!

సాయినాథ్‌ మహరాజ్‌కీ జై..! – తాండూరులో వైభవంగా గురిపౌర్ణిమ – షిర్డి సాయిబాబా దేవాలయంలో పోటెత్తిన భక్తులు – దర్శించుకున్న చైర్ పర్సన్, నేతలు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరులో భక్తులు గురిపౌర్ణిమను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఆదివారం గురుపౌర్ణిమి సందర్భంగా తాండూరు కోకట్ రోడ్డు మార్గంలో వెలసిన షిర్డి సాయిబాబా దేవాలయంలో సాయినాథ్‌ మహరాజ్‌కీ జై అంటూ సాయి నామస్మరణ మార్మోగింది. ఆలయంలో ఉదయం మేలుకోలుపు, సామూహిక పుష్పాభిషేకం, మహానైవేద్యం, మధ్యాహ్నం మధ్యాహ్న హారతి, … Continue reading సాయినాథ్‌ మహరాజ్‌కీ జై..!