పొలంలో నాటు సారా..!

పొలంలో నాటు సారా..! – గుట్టుగా తయారి కేంద్రం – టాస్క్‌ఫోర్స్‌, పోలీసుల దాడులు – సారా, బెల్లం పాకం ధ్వంసం తాండూరు, దర్శిని ప్రతినిధి : పంట పొలాలను సాగు చేసే పొలం వద్ద ఓ రైతు పచ్చని కుటుంబాలను నాశనం చేసే నాటు సారా తయారు చేస్తున్నాడు. గుట్టుగా సాగిస్తున్న వ్యవహారం గురించి టాస్క్ ఫోర్స్ పోలీసులు, పోలీసులకు తెలియడంతో జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించారు. సారా తయారికి ఉపయోగించే … Continue reading పొలంలో నాటు సారా..!