మొక్కలతోనే మనుగడ…!

మొక్కలతోనే మనుగడ…! – అందరు మొక్కలు నాటాలి – కౌన్సిలర్ సంగీత ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యపడుతుందని తాండూరు మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. శనివారం గాంధీనగర్‌లోని ప్రాథమిక పాఠశాలలో శిక్ష సప్త అనే కార్యక్రమంలో భాగంగా హరితహరంను పురస్కరించుకుని మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టారు. కౌన్సిలర్ సంగీత ఠాకూర్ టీచర్స్ మాధవి, సరిత, జగదీశ్వరి, విద్యార్థులలతో కలిసి మొక్కలు నాటి నీళ్లు … Continue reading మొక్కలతోనే మనుగడ…!