వార్డుల సమస్యల పరిష్కారానికి కృషి

వార్డుల సమస్యల పరిష్కారానికి కృషి – మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ – మల్ రెడ్డిపల్లిలో డ్రైనేజీ, కల్వర్టు నిర్మాణాలకు పూజ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని వార్డుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని 24వ వార్డు పాండురంగ కాలనీ, మల్‌ రెడ్డిపల్లిలో ప్రజలకు ఇబ్బందిగా మారిన డ్రైనేజీ, కల్వర్టుల సమస్యకు పరిష్కారం లభించింది. శనివారం వార్డులో నిర్మిస్తున్న డ్రైనేజీ, … Continue reading వార్డుల సమస్యల పరిష్కారానికి కృషి