విద్యా ప్రమాణాలు పెంపొందించాలి

విద్యా ప్రమాణాలు పెంపొందించాలి – విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి – జిల్లా అడిషనల్ కలెక్టర్ ఉమా హారతి – ప్రభుత్వ నెంబర్ 2 పాఠశాల సందర్శన తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంపొందేలా చూడాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఉమా హారతి అన్నారు. శనివారం పాఠశాలల రాష్ట్ర పరిశీలన బృందంతో కలిసి తాండూరు పట్టణం పాత తాండూరులోని ప్రభుత్వ నెంబర్ -2 పాఠశాలను అడిషనల్ కలెక్టర్ ఉమా హారతి సందర్శించారు. … Continue reading విద్యా ప్రమాణాలు పెంపొందించాలి