సల్లంగా చూడు పోచమ్మ తల్లి..!

సల్లంగా చూడు పోచమ్మ తల్లి..! – మల్‌రెడ్డిపల్లిలో బోనాల జాతర – దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : సల్లంగా చూడూ పోచమ్మ తల్లీ అంటూ తాండూరు పట్టణం మల్‌రెడ్డిపల్లి వాసులు అమ్మవారిని వేడుకున్నారు. ఆదివారం ఆషాడం సందర్భంగా అమ్మవారికి బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఆలయంలో వెలసిన అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్‌తో పాటు భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అదేవిధంగా తాండూరు … Continue reading సల్లంగా చూడు పోచమ్మ తల్లి..!