చెట్టుకు జయంతి..!

చెట్టుకు జయంతి..! – స్వర్గీయ కోట్రిక వెంకటయ్యకు నివాళులు – పూజలు చేసిన మాజీ చైర్ ప‌ర్స‌న్ కోట్రిక విజయలక్ష్మీ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరులో గ‌త ఎనిమిదేళ్లుగా చెట్టుకు జ‌యంతి వేడుక‌లు నిర్వ‌హిస్తున్నారు. తాండూరు పట్టణంకు చెందిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి భర్త స్వర్గీయ కోట్రిక వెంకటయ్య ఆరేళ్ల క్రితం త‌న జన్మదినం సందర్భంగా ఇంటి సమీపంలో మొక్కను నాటారు. కొన్నేండ్ల తరువాత ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. … Continue reading చెట్టుకు జయంతి..!