ఇంటర్‌ విద్యార్థి అదృశ్యం..!

ఇంటర్‌ విద్యార్థి అదృశ్యం..! – ఆచూకీ కనిపెట్టాలని తల్లిదండ్రుల వేడుకోలు – పట్టణ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటర్ విద్యార్థి అదృశ్యమైన సంఘటన తాండూరు పట్టణంలో వెలుగులోకి వచ్చింది. కుమారుడి ఆచూకీని కనిపెట్టాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కుటుంభీకులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణంలో గాంధీ నగర్ కి చెందిన మహమ్మద్‌ ఖైసెర్(17) స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్‌ ఇయర్ చదువుతున్నాడు. ఈనెల 16న ఇంటి నుంచి వెళ్లిన ఖైసర్ … Continue reading ఇంటర్‌ విద్యార్థి అదృశ్యం..!