పట్టణాభివృద్ధికి కృషి

పట్టణాభివృద్ధికి కృషి – మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ – 27వ వార్డులో సీసీ డ్రైన్, రోడ్డు పనులు ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ అన్నారు. బుధవారం చైర్ పర్సన్ తన వార్డు 27లో చేపడుతున్న సీసీ డ్రైన్, సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని వార్డుల్లో సమస్యలను దశల … Continue reading పట్టణాభివృద్ధికి కృషి