మార్కెట్ కమిటి ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఫిక్స్

మార్కెట్ కమిటి ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఫిక్స్ – 5న తాండూరులో ఏర్పాట్లు – హాజరు కానున్న స్పీకర్, మంత్రులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి పాలకవర్గ ప్రమాణ స్వీకారంకు ముహుర్తం ఖరారు అయ్యింది. ఆగస్టు 5న ప్రమాణ స్వీకారంకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సాయిపూర్ బాల్‌ రెడ్డి, వైస్ చైర్మన్‌గా మదికొండ నర్సిరెడ్డి, సభ్యులుగా ఎండీ అజ్మత్ అలీ, కె.జర్నప్ప, రాథోడ్‌ తులసీ రాం, మహమ్మద్‌ … Continue reading మార్కెట్ కమిటి ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఫిక్స్