మనసున్న చేయూత..!

మనసున్న చేయూత..! – 427 మంది విద్యార్థులకు ష్యూస్, నోటు బుక్స్, ప్లేట్ల పంపిణీ – మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో వితరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థుల సేవలో మార్వాడి యువమంచ్ తాండూరు శాఖ మరోసారి మంచి మనసును చాటుకుంది. శుక్రవారం బషీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో దాదాపు 427 మంది విద్యార్థులకు స్కూల్ బూట్లు, నోటు పుస్తకాలు, స్టీల్ పేట్లను పంపిణీ చేసింది. మార్వాడి యువమంచ్ కు చెందిన బంకట్ లాల్ నందకిషోర్ పర్తాని … Continue reading మనసున్న చేయూత..!