మా వేతనాలు పెంచండి సారు..!

మా వేతనాలు పెంచండి సారు..! – మృతుల స్థానంలో నియమకాలు చేయండి – మున్సిపల్ కమీషనర్‌కు యూనియన్ నాయకుల వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : మా వేతనాలు పెంచాలని తాండూరు మున్సిపల్ జవాన్లు కోరారు. మృతుల స్థానంలో వారి కుటుంబ సభ్యుల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ స్టాఫ్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డికి వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ లో పని చేస్తున్న … Continue reading మా వేతనాలు పెంచండి సారు..!