ఫ్యాషన్‌ ఫ్రూట్‌ హెల్త్‌ ఫుల్..!

ఫ్యాషన్‌ ఫ్రూట్‌ హెల్త్‌ ఫుల్..! – ప్రజల్లో పెరుగుతున్న డిమాండ్‌ – షుగర్, గుండె జబ్బులపై ప్రభావం – సీజనల్‌ వ్యాధుల నుంచి రక్షణ దర్శిని డెస్క్ : ఫ్యాషన్‌ ఫ్రూట్ ఈ పండు గురించి చాలా మందికి తెలియదు. కాని ఈ పండులోని ఔషధ గుణాలు మనిషికి పలు రోగాల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ ఫ్యాషన్‌ ఫ్రూట్‌ను కృష్ణ ఫలం అని కూడా పిలుస్తారు. ఇటీవలి కాలంలో కివి, అవకాడో, బ్లూబెర్రీ వంటి పండ్ల … Continue reading ఫ్యాషన్‌ ఫ్రూట్‌ హెల్త్‌ ఫుల్..!