టైంకు బస్సు రాకుంటే ఎట్లా సార్..!

టైంకు బస్సు రాకుంటే ఎట్లా సార్..! – ఆర్టీసీ డీపో ముందు విద్యార్థుల దర్నా – డీఎంతో మాట్లాడిన బీసీ సంఘం నేత తాండూరు, దర్శిని ప్రతినిధి : టైంకు బస్సులు రాకుంటే ఎట్లా సార్ అంటూ విద్యార్థులు మండిపడ్డారు. మంగళవారం తాండూరు ఆర్టీసీ డీపోలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. యాలాల మండలం బీసీ సంఘం అధ్యక్షులు చెన్నారం లక్ష్మణ చారి ఆధ్వర్యంలో యాలాల మండలం రుద్రారం, నాగారం, జంటుపల్లి, పగిడిపల్లి, అక్కంపల్లి గ్రామాలకు చెందిన దాదాపు … Continue reading టైంకు బస్సు రాకుంటే ఎట్లా సార్..!