పొలంలో పేకాట..!

పొలంలో పేకాట..! – కరణ్‌ కోట్ పోలీస్టేషన్‌లో 11 మందిపై కేసు – కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పొలంలో పేకాట ఆడుతూ 11 మంది పట్టుబడ్డారు. తాండూరు మండలం కరణ్ కోట్ పోలీస్టేషన్‌లో నిందితులపై కేసు నమోదయ్యింది. ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలోని ఘనాపురం నారాయణ పొలంలో కొందరు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ … Continue reading పొలంలో పేకాట..!