రేపు విద్యుత్ అంతరాయం – ప్రకటించిన విద్యుత్ అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో రేపు విద్యుత్ అంతరాయాన్ని విధిస్తున్నారు. ఈ విషయాన్ని మంగళవారం తాండూరు విద్యుత్ శాఖ అధికారులు ప్రకించారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి 9-30 గంటలకు విద్యుత్ సరఫరా స్థంభిస్తున్నట్లు వెల్లడించారు. తాండూరులోని 220/132/33 కేవీ సబ్ స్టేషన్లలో మరమర్మత్తులను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ అంతరాన్ని విధిస్తున్నట్లు తెలిపారు. దీంతో నియోజకవర్గంలోని తాండూరు మండలం, పెద్దేముల్ మండలం, బషీరాబాద్ … Continue reading రేపు విద్యుత్ అంతరాయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed