తెలంగాణ ఉద్యమ స్పూర్తి ప్రదాత

తెలంగాణ ఉద్యమ స్పూర్తి ప్రదాత – శ్రీసాయి మేధాలో జయశంకర్‌ సారుకు నివాళులు – జయంతిలో స్మరించుకున్న టీచర్లు, విద్యార్థులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ఉద్యమ స్పూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం మండల తాండూరు పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయలో కరస్పాండెంట్ పెరుమళ్ల వెంకట్ రెడ్డి, ప్రిన్సిపల్ సజిత, వైస్ ప్రిన్సిపాల్ నవీన్ కుమార్ తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు జయశంకర్ సార్ … Continue reading తెలంగాణ ఉద్యమ స్పూర్తి ప్రదాత