పేదోళ్లకు ఇసుక ఫ్రీ..!

పేదోళ్లకు ఇసుక ఫ్రీ..! – సాండ్ పాలసీలో మార్పులు – తాండూరులో 7 ఇసుక రీచ్‌ల గుర్తింపు – మార్గదర్శకాలను ఖరారు చేసిన అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : సొంతింటిని నిర్మించుకోవాలనుకునే పేదలకు ఉచితంగా ఇసుకను అందించాలని వికారాబాద్‌ జిల్లా అధికారులు నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆధ్వర్యంలో సాండ్ పాలసీలో మార్పులు చేశారు. తక్కువ ధరకు ఇసుకను అందించడంతో పాటు పేదలకు ఉచితంగా అందించాలని మార్గ దర్శకాలను రూపొందించారు. గత నెల 12న … Continue reading పేదోళ్లకు ఇసుక ఫ్రీ..!