గొల్ల చెరువును కాపాడండి..!

గొల్ల చెరువును కాపాడండి..! – కబ్జాల రిజిస్ట్రేషన్లను ఆపాలి – ప్రభుత్వ అధికారులకు బీజేపీ వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ఏకైక జలాశయం గొల్ల చెరువు ప్రాంతాన్ని పరిరక్షించాలని స్థానిక బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో ఆర్డీఓ, సబ్ రిజిస్ట్రార్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్అండ్‌బీ శాఖల అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని గొల్ల చెరువు శిఖం … Continue reading గొల్ల చెరువును కాపాడండి..!