బీఆర్ఎస్ నేతపై కేసు..!

బీఆర్ఎస్ నేతపై కేసు..! – కాంగ్రెస్ మహిళ నేత ఫిర్యాదుతో నమోదు – ఆయనతో పాటు మరికొందరిపై కూడ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గద్దె శ్రీనివాస్ చారి, మరికొందరిపై పట్టణ పోలీస్టేషన్‌లో కేసు నమోదయ్యింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళ నాయకురాలు చేసిన ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ విజయాదేవికి పట్టణంలోని ఆదర్శనగర్‌లో సాయిపూర్ శివారులో … Continue reading బీఆర్ఎస్ నేతపై కేసు..!