బస్సు ఆపలేదని గుస్సా..!

బస్సు ఆపలేదని గుస్సా..! – బీరు బాటిల్‌తో అద్దం ధ్వంసం – కండక్టర్‌పై పాము విసిరిసిన వృద్ధురాలు – సోషల్‌ మీడియాలో సంఘటన వైరల్‌ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : చేయి ఎత్తిన చోట బస్సు ఆపలేదని ఓ 65 ఏండ్ల వృద్దురాలు గుస్సా చేసింది. ఆపలేని బస్సుపై బీరు బాటిల్‌తో దాడిచేయడంతో పాటు పట్టుకునేందుకు వచ్చిన మహిళ కండక్టర్‌పైకి వెంట తెచ్చుకున్న పామును పారేసింది. ఈ సంఘటన హైదరాబాద్‌ నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన … Continue reading బస్సు ఆపలేదని గుస్సా..!