చదువుతోనే ఉన్నత స్థాయి..!

చదువుతోనే ఉన్నత స్థాయి..! – ఆదివాసీల అభివృద్దికి ప్రాధాన్యం – సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి – ఆదివాసీలకు కుల, ఆధార్‌ పత్రాల కల్పనకు చర్యలు – వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ – పెద్దేముల్ చైతన్య నగర్‌లో ఆదివాసీల దినోత్సవం తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యతోనే భవిష్యత్తు నిర్మాణం మారుతుందని, అందరు చదువుకుంటేనే ఉన్నత స్థాయిని అధిరోహిస్తారని వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం … Continue reading చదువుతోనే ఉన్నత స్థాయి..!