అందరు స్వచ్ఛతను కొసాగించాలి

అందరు స్వచ్ఛతను కొసాగించాలి – స్వచ్ఛదనం – పచ్చదనంలో కార్మికుల పాత్రకీలకం – మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : స్వచ్ఛతను పాటిస్తూ.. పచ్చదనం పెంపుకు అందరు కృషి చేయాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం 28వ వార్డులో ప్రభుత్వ ఆదేశాల మేరకు గత 5 రోజులుగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం – పచ్చదనం ముగింపు కార్యక్రమం వార్డు కౌన్సిలర్ విజయదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. … Continue reading అందరు స్వచ్ఛతను కొసాగించాలి