శంకరన్న కొడుకు గ్రేట్..!

శంకరన్న కొడుకు గ్రేట్..! – ప్యాకెట్ మనీతో విద్యార్థులకు నోటు పుస్తకాలు – స్వయంగా అందజేసిన శంకర్ యాదవ్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ కుమారుడు అభినవ్ సాయి గ్రేట్ అనిపించుకున్నారు. తన ప్యాకెట్ మనీతో నోటు పుస్తకాలను కొని విద్యార్థులకు పంపిణీ చేసి సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం తాండూరు మండలం … Continue reading శంకరన్న కొడుకు గ్రేట్..!