భక్తుల ఇంటికి మల్లికార్జున స్వామి

భక్తుల ఇంటికి మల్లికార్జున స్వామి – అప్పాజీని సన్మానించిన భక్తులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : కర్ణాటక రాష్ట్రంకు చెందిన శ్రీ మల్లికార్జున స్వామీ (అప్పాజీ) తాండూరులోని భక్తుల నివాసాల్లో సందడి చేశారు. ఆదివారం రాత్రి తాండూరు పట్టణానికి చెందిన స్వర్గీయ డా. శేఖర్ కుమారుడు డా. హరీష్ నివాసానికి వెళ్లారు. సాయిపూర్లోని శ్రీ వాసుదేవ సూపర్ మార్కెట్ యజమాని ప్రభాకర్ రెడ్డి షాపు, మల్లికార్జున స్వామి ట్రస్టు అధ్యక్షులు దర్మీది రవిశంకర్, చంద్రకళ దంపతులతో … Continue reading భక్తుల ఇంటికి మల్లికార్జున స్వామి