అతిథి గృహంపై పట్టింపు ఏది..!

అతిథి గృహంపై పట్టింపు ఏది..! – ఐబీ బంగ్లాను ఆధునీకరించాలి – తాండూరు బీజేపీ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని అతిథిగృహంపై పాలకులకు, అధికారులకు పట్టింపు కరువైదంటూ బీజేపీ నేతలు విమర్శించారు. సోమవారం బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని అతిథి గృహాన్ని నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏండ్లుగా అతిథి గృహాన్ని పూర్తి చేయకుండా వదిలేశారని అన్నారు. ప్రభుత్వాలు పాలకులు పట్టించుకోకపోవడంతో అతిథిగృహం అసాంఘీక … Continue reading అతిథి గృహంపై పట్టింపు ఏది..!