మాదాసి కురువ సర్టిఫికెట్లు ఇప్పించండి

మాదాసి కురువ సర్టిఫికెట్లు ఇప్పించండి – జిల్లా కలెక్టర్ కు సంఘం నాయకుల విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : కురుమలకు మాదాసి కురువ లేదా మాదారి కురువ కుల సర్టిఫికెట్లు ఇప్పించేలా చూడాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను సంఘం నాయకులు కోరారు. సోమవారం తాండూరు కురువ కుల సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. కురువ కులం సభ్యులకు మాదాసీ కురువ లేదా మాదారి కురువ సర్టిఫికెట్లు … Continue reading మాదాసి కురువ సర్టిఫికెట్లు ఇప్పించండి