పట్టణాభివృద్దే ధ్యేయం..!

పట్టణాభివృద్దే ధ్యేయం..! – మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ – 4, 15వ వార్డులో అభివృద్ధి పనుల ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : నాలుగేళ్లుగా కుంటుపడిన అభివృద్ధికి పరుగులు పెట్టిస్తామని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. సోమవారం మున్సిపల్ పరిధి 4వ వార్డు, 15వ వార్డులలో సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ పనులను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్ అస్లాంలతో కలిసి … Continue reading పట్టణాభివృద్దే ధ్యేయం..!