స్వాతంత్ర దినోత్సవంలో షాక్

స్వాతంత్ర దినోత్సవంలో షాక్ – విద్యుత్ఘాతంతో ఎలక్ర్టీషన్ మృతి – తాండూరు మున్సిపల్‌ పరిధిలో విషాదం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో షాకింగ్ సంఘటన జరిగింది. విద్యుత్ఘాతంతో ఓ ఎలక్ట్రీషీయన్ మృతి చెందాడు. ఈ సంఘటన దిగ్ర్బాంతికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే… 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపల్ ఆధ్వర్యంలో విద్యుత్ స్థంబాలకు విద్యుత్ దీపాల అలంకరణ పనులు రెండు రోజుల నుంచి చేపడుతున్నారు. గురువారం … Continue reading స్వాతంత్ర దినోత్సవంలో షాక్