ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌ ప్రమాణం

ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌ ప్రమాణం – కాంగ్రెస్ సర్కారుకు కృతజ్ఞతలు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణం చేయించారు. 2023 జులైలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలంటూ చేసిన సిఫార్సులను అప్పటి … Continue reading ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌ ప్రమాణం