ఫ్రూట్ జ్యూస్‌లో పురుగులు..!

ఫ్రూట్ జ్యూస్‌లో పురుగులు..! – కొనుగోలు దారుడి గుర్తింపు రట్టు – అధికారుల తనిఖీలో కుళ్లిన పండ్లు స్వాదీనం – తాండూరులో జ్యూస్ సెంటర్‌ సీజ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆశపడి కొనుగోలు చేసిన ఫ్రూట్‌ జ్యూస్‌లో పురుగులు దర్శనమిచ్చాయి. వెంటనే కొనుగోలు దారుడు తయారి వ్యాపారి నిలదీయడంతో కల్తీ విక్రయాల గుట్టు రట్టయ్యింది. అధికారులకు సమాచారం అంది తనిఖీలు చేయడంతో కుళ్లిన పండ్లు లభ్యమయ్యాయి. విక్రయాలకు పాల్పడుతున్న జ్యూస్ సెంటర్‌ను సీజ్ చేశారు. ఈ … Continue reading ఫ్రూట్ జ్యూస్‌లో పురుగులు..!