రేపు భూకైలాస్ లో శనీశ్వర పూజలు

రేపు భూకైలాస్ లో శనీశ్వర పూజలు – పూజలో భక్తులకు అవకాశం తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం తాండాలో వెలసిన భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగాల దేవాలయంలో రేపు శనివారం శనీశ్వర పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పురోహితులు తెలిపారు. శనివారం శనిత్రయోదశి సందర్భంగా పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతక రీత్యా శనీ అనుకూలం లేని కర్కాటక, వృశ్చిక, మకర, కుంభ, సింహారాశి వారితో పాటు శని మహర్దశ, అంతర్దశ ఉన్న వారు, శనీశ్వర … Continue reading రేపు భూకైలాస్ లో శనీశ్వర పూజలు