దోషులకు ఉరే సరి..!

దోషులకు ఉరే సరి..! – వైద్యురాలిపై హత్యాచారం దారుణం – కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి – వైద్యుల నిరసనకు సంఘీభావం తాండూరు, దర్శిని ప్రతినిధి : వైద్యురాలిపై హత్యాచార ఘటనపై పాల్పడిన దోషులను ఉరితీయడమే సరైన శిక్ష అని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కోల్ కత్తాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్ ను అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ ఐఎంఏ … Continue reading దోషులకు ఉరే సరి..!