రాఖీ కట్టి.. రక్షణ కోరి..!

రాఖీ కట్టి.. రక్షణ కోరి..! – తాండూరు ఉత్సహాంగా రాఖీ సంబరాలు – నేతలకు, అధికారులకు ఎస్కేటీఎస్ విద్యార్థులు – తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శ్రీ క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో ఉత్సహంగా రాఖీ సంబరాలను జరుపుకున్నారు. తాండూరులోని నేతలకు, ప్రభుత్వ శాఖల అధికారులకు విద్యార్థులు రాఖీలు కట్టి రక్షణగా నిలవాలని ఆకాంక్షించారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రతి యేడాది ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ … Continue reading రాఖీ కట్టి.. రక్షణ కోరి..!