రైతుల కోసం దర్నాకు బీఆర్ఎస్‌ సిద్దం

రైతుల కోసం దర్నాకు బీఆర్ఎస్‌ సిద్దం – హాజరు కానున్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి – జయప్రదం చేయాలని నేతల పిలుపు తాండూరు, దర్శిని ప్రతినిధి : రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ దర్నాకు సిద్దమైంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తాండూరులో దర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీంలు ఓ ప్రకటనలో తెలిపారు. … Continue reading రైతుల కోసం దర్నాకు బీఆర్ఎస్‌ సిద్దం