ఎల్లుండి హిందూ ఉత్సవ సమితి సమావేశం

ఎల్లుండి హిందూ ఉత్సవ సమితి సమావేశం – ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈనెల 25న తాండూరు హిందూ ఉత్సవ సమితి సమావేశం నిర్వహిస్తున్నట్లు సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు తెలిపారు. ప్రతి యేడాది మాదిరిగానే రాబోతున్న వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని సమావేశం ఉంటుందని చెప్పారు. ఎల్లుండి ఆదివారం ఉదయం 10-30 గంటలకు పట్టణంలోని ఆర్యవైశ్య ఏసీ కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశానికి … Continue reading ఎల్లుండి హిందూ ఉత్సవ సమితి సమావేశం