సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి

సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి – పాత ఫించన్ విధానాన్నే అమలు చేయాలి – ముక్త కంఠంతో మున్సిపల్ ఉద్యోగుల డిమాండ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : సీపీఎస్ వద్ద.. ఓపీఎస్ ముద్దు అంటూ తాండూరు మున్సిపల్ ఉద్యోగులు  నినాదాలు చేశారు. రాష్ట్ర కమిటి పిలుపు మేరకు శుక్రవారం తాండూరు మున్సిపల్ లో సీపీఎస్ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ … Continue reading సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి