భళా బాలమేధస్సు..!

భళా బాలమేధస్సు..! – శ్రీ సాయి మేధ విద్యాలయలో జాతీయ అంతరిక్ష దినోత్సవం – అబ్బుర పరిచిన ఇస్రో ప్రయోగ ప్రదర్శన – అభినందించిన ముఖ్య అతిథి, కరస్పాండెంట్ తాండూరు దర్శిని ప్రతినిధి : తాండూర్ పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయలో శుక్రవారం జాతీయ అంతరిక్ష దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తాండూరు బ్రాంచ్ మేనేజర్ ప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన … Continue reading భళా బాలమేధస్సు..!