వెల్లుల్లిలో మేలైన గుణాలు..!

వెల్లుల్లిలో మేలైన గుణాలు..! – గుండపోటు ప్రమాదం తగ్గింపు – గ్యాస్, ఎసీడీటీ నుంచి రక్షణ – ఖాళీ కడుపుతో తింటే మరిన్ని ప్రయోజనాలు దర్శిని డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంటశాలలలో ముఖ్యమైన మసాలా వెల్లుల్లి. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్య ప్రయోజనాలు వేలల్లో ఉన్నాయి. ఖనిజాలు, ప్రొటీన్లు, ఐరన్, కొవ్వుతో కూడిన ఈ మసాలాను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, వెల్లుల్లిని మితంగా తీసుకోవడం మంచిది. ఆహారంలో వెల్లుల్లిని … Continue reading వెల్లుల్లిలో మేలైన గుణాలు..!