ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి – చిట్టిగణాపూర్ ప్రభుత్వ పాఠశాలలో వేడుకలు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం చిట్టిగణాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శనివారం పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సంబరాలను జరుపుకున్నారు. విద్యార్థులు శ్రీకృష్ణుని వేషాధారణ, విద్యార్థినిలు గొల్లభామల వేషాధారణలో ఆకట్టుకున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పాఠశాల ప్రాంగణం ఆబాలగోపాలాన్ని తలపించింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మంజురాణి, ప్రధానోపాధ్యాయులు నర్సిరెడ్డిలు మాట్లాడుతూ … Continue reading ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి