సై.. అన్న తాండూరు..! – పురవీధుల్లో ఖుషీగా సైక్లోథాన్ – జాలీగా పాల్గొన్న విద్యార్థులు, యువత, పెద్దలు – ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన – ఆకట్టుకున్న మార్వాడి యువమంచ్ కార్యక్రమం తాండూరు, దర్శిని ప్రతినిధి : పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై అవగాహన కల్పించేందుకు మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి తాండూరు వి ద్యార్థులు, యువత, పెద్దలు, చిన్నారులు సైతం సై అంటూ సైకిలింగ్ కు జై కొట్టారు. జాతీయ క్రీడా దినోత్సవం, … Continue reading సై.. అన్న తాండూరు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed