బీద విద్యార్ధి భవితకు తోడ్పాటు

బీద విద్యార్ధి భవితకు తోడ్పాటు – లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లాప్‌టాప్‌ అందజేత – సామాజిక సేవకు ప్రాధాన్యం : లయన్స్ క్లబ్ సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓ బీద విద్యార్థి ఉన్నత భవితకు తాండూరు లయన్స్ క్లబ్ సభ్యులు తోడ్పాటు అందించారు. దాతల సహాకారంతో విద్యార్థినికి ఉచితంగా లాప్ టాప్ అందజేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణానికి చెందిన శివాని హైదరాబాద్ లో బీబీఏ చదువుతోంది. ఆమె చదువు కోసం … Continue reading బీద విద్యార్ధి భవితకు తోడ్పాటు