మందు బాబులపై కొరడా..! – 14 మందికి జైలు, 13మందికి జరిమాన – తాండూరు న్యాయస్థానం తీర్పు – వెల్లడించిన పట్టణ సీఐ సంతోష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మద్యం సేవించి వాహనాలు నడిపిన మందుబాబులపై కొరడా పడింది. జైలు శిక్షతో పాటు జరిమాన విధిస్తూ తాండూరు న్యాయస్థానం తీర్పు వెలువరించిందని పట్టణ సీఐ సంతోష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన వాహనాల తనిఖీలో పలువురు … Continue reading మందు బాబులపై కొరడా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed